మేడ్చల్-ఉమ్దానగర్, మేడ్చల్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ మేడ్చల్, ఉమ్దానగర్ మేడ్చల్, సికింద్రాబాద్ ఉమ్దానగర్ తదితర రైళ్ల రద్దు అయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం) ఈ రైళ్లను ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం) ఇంకా ఈ నెల 10 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మరో రెండు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం) కాచిగూడ-కర్నూల్ సిటీ(17435), కర్నూల్ సిటీ-కాచిగూడ్(17436) రైళ్లను ఈ నెల 10 నుంచి 13 వరకు రద్దు చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం) నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. (ఫొటో: ట్విట్టర్)