హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 18 రైళ్లు రద్దు.. మరో 4 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 18 రైళ్లు రద్దు.. మరో 4 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా 18 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. దీంతో పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 4 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • |

Top Stories