SOUTH CENTRAL RAILWAY ANNOUNCEMENT OVER DIVERSION OF TRAINS DUE TO TRAFFIC BLOCK OVER SOUTHERN RAILWAY NS
Trains Diversion: సికింద్రాబాద్ నుంచే వెళ్లే ఈ రైళ్ల దారి మళ్లింపు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు (Trains Diversion) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల కారణంగా రెండు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 5
Train No.17230: సికింద్రాబాద్-తిరువనంతపురం రైలును మార్చి 5వ తేదీ నుంచి 16 వరకు మళ్లీ 18వ తేదీ నుంచి 21 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
3/ 5
ఈ రైలును Kottayam, Chenganassery, Tiruvalla, Chengannur, mavelikara మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
4/ 5
Train No.17229: తిరువనంతపురం-సికింద్రాబాద్ రైలును మార్చి 19 నుంచి 22 వరకు దారి మళ్లిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
5/ 5
ఈ రైలును mavelikara, Chengannur, Tiruvalla, Chenganassery, Kottayam మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.