Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED WEEKLY SPECIAL TRAINS EXTENDED DURING AUGUST HERE DETAILS NS

Weekly Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, నర్సాపూర్, హైదరాబాద్, తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అధిక రద్దీ నేపథ్యంలో 22 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ (Weekly Special Trains) ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.