Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED WEEKLY SPECIAL TRAINS BETWEEN NANDED TIRUPATI AND NANDED HUBBALI HERE DETAILS NS

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతితో పాటు ఆ ప్రాంతాలకు స్పెషల్ రైళ్లు.. రేపటి నుంచే..

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు రేపటి నుంచి అంటే ఈ నెల 6 నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.