తిరుపతి స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్ నుంచి తిరుపతి రైళ్లు, స్పెషల్ ట్రైన్స్" width="1600" height="1600" /> Train No.02764: సికింద్రాబాద్-తిరుపతి మధ్య జూన్ 4, 11, 18, 25 తేదీల్లో అంటే ప్రతీ శనివారం స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్లు 18.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.45 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)