Train No.05179: ఛప్రా-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 23న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు 05.20 గంటలకు బయలుదేరి, 14.30 కు గమ్యానికి చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
Train No.05023: గోరఖ్ పూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 27న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు 08:30 గంటలకు బయలుదేరి 14:30 గమ్యానికి చేరుకుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఛప్రా-సికింద్రాబాద్ (Train No.05179) ఈ రైలు కాజీపేట, మంచిర్యాల, బలర్షా, నాగపూర్, భోపాల్, కార్పూర్, ఖలియాబాద్, గోరఖ్ పూర్ తదితర స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
గోరఖ్ పూర్-సికింద్రాబాద్ (Train No.05023): ఈ రైలు కాజీపేట, మంచిర్యాల, బలర్షా, నాగపూర్, భోపాల్, కాన్పూర్, ఖలియాబాద్ స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ స్పెషల్ రైళ్లలో AC 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)