Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED TIRUPATI SPECIAL TRAINS FROM KACHEGUDA HYDERABAD SECUNDERABAD AND OTHER PLACES KNOW ROUTES AND TIMINGS SS

Tirupati Trains: తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు... రూట్స్, టైమింగ్స్ ఇవే

Tirupati Trains | తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. భారతీయ రైల్వే వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను (Tirupati Special Trains) ఆపరేట్ చేస్తోంది. ఈ రైళ్ల రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.