Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SUMMER SPECIAL TRAINS FROM TIRUPATI SAINAGAR SHIRIDI AND OTHER ROUTES SS

Special Trains: మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. మరి కొన్ని రైళ్ల సర్వీసుల్ని పొడిగించింది. ఇంకొన్ని రైళ్ల టైమింగ్స్ మార్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.