1. రైలు నెంబర్ 07466 రాజమండ్రి నుంచి విశాఖపట్నం రూట్లో 2023 ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 9.20 గంటలకు రాజమండ్రిలో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07467 విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూట్లో 2023 ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి అదే రోజు రాత్రి 11.35 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07468 విశాఖపట్నం నుంచి విజయనగరం రూట్లో 2023 ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07469 విజయనగరం నుంచి రూట్లో విశాఖపట్నం 2023 ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 6.10 గంటలకు విజయనగరంలో బయల్దేరి అదే రోజు ఉదయం 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 07470 విశాఖపట్నం నుంచి పలాస రూట్లో 2023 ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు పలాస చేరుకుంటుంది. రైలు నెంబర్ 07470 పలాస నుంచి విశాఖపట్నం రూట్లో 2023 ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు పలాసలో బయల్దేరి అదే రోజు సాయంత్రం 5.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)