Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, బెంగళూరుకు స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..
Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, బెంగళూరుకు స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతితో పాటు యశ్వంతపూర్ (బెంగళూరు) కు స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07473: సికింద్రాబాద్-తిరుపతికి స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఈ నెల 12న 17.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.20 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.07474: తిరుపతి-సికింద్రాబాద్: ఈ నెల 13న ఈ స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ ట్రైన్ 19.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
Train No.07233: సికింద్రాబాద్-యశ్వంతపూర్ (బెంగళూరు) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనున్నారు. ఈ ట్రైన్ 21.45 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.50 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
Train No.07234: యశ్వంతపూర్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 11న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.50 గంటలకు బయలుదేరి.. 04.15 గంటలకు గమ్యానికి చేరుకుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రైళ్లలో జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్, 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (ఫొటో: ట్విట్టర్)