Special Trains: సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారతీయ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్ల లిస్ట్ ఇక్కడ తెలుసుకోండి.