Train No.02764: సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 19న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 20.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
2/ 8
ఈ ట్రైన్ జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
3/ 8
Train No.07451: తిరుపతి-శ్రీకాకుళం ట్రైన్ ను ఈ నెల 20న ప్రకటించారు. ఈ ట్రైన్ 20.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 12.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
4/ 8
Train No.07452: శ్రీకాకుళం-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 21న నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 15.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
5/ 8
ఈ పై రెండు రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
6/ 8
Train No.07455: తిరుపతి-శ్రీకాకుళం ట్రైన్ ను ఈ నెల 22న నడపనున్నారు. ఈ ట్రైన్ 20.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
7/ 8
ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, మధిర, ఖమ్మం, మహ-బాద్, వరంగల్, కాజీపేట, జనగాం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
8/ 8
ఈ రైళ్లు ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్, సెకండ్ సిట్టింగ్ కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.