హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Festival Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, సికింద్రాబాద్ తో పాటు ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు.. రేపటి నుంచే..

Festival Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి, సికింద్రాబాద్ తో పాటు ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు.. రేపటి నుంచే..

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో స్థిరపడ్డ ప్రజలంతా సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి శుభవార్త చెప్పింది. తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లను (Special Trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories