Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN VARIOUS DESTINATIONS FOR RRB NTPC EXAM NS

RRB NTPC Exam Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. తెలంగాణ, ఏపీల్లో భారీగా స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (RRB NTPC) అభ్యర్థులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. పరీక్ష నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.