Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN TIRUPATI SECUNDERABAD HERE DETAILS NS

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్లు.. టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలివే

తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.