Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN TIRUPATI SECUNDERABAD AND SECUNDERABAD MADURAI HERE DATES AND TIMINGS DETAILS NS

Secunderabad-Tirupati Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతితో పాటు ఆ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.