Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN TIRUPATI HYDERABAD KAKINADA TOWN NS

Special Trains: తిరుపతి, హైదరాబాద్, కాకినాడ తదితర ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్, తిరుపతి, కాకినాడ టౌన్ తదితర ప్రాంతాల మధ్య స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.