Train No.07509: హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణగుంట్ల స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.