Train No.06597/Train No.06598: ఈ రైళ్లు కృష్ణరాజాపురం, రేణిగుంట, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్, ఖరగ్ పూర్, సంత్రగచ్చి స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనలర్ కోచ్ లు ఉంటాయి. (ఫొటో: ట్విట్టర్)