Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED SPECIAL TRAINS BETWEEN SECUNDERABAD TIRUPATI VIA KAZIPET KHAMMAM VIJAYAWADA NS

Tirupati Special Trains: సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ రైళ్లు.. కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా.. రేపటి నుంచే..

హైదరాబాద్ జంట నగరాల నుంచి తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. రేపటి నుంచి స్పెషల్ ట్రైన్లు (Special Trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.