Train No.07489: సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 27న ప్రవేశపెట్టింది. ఈ ట్రైన్ ఆ రోజు 19.05 గంటలకు బయలుదేరి.. మరోసటి రోజు 07:50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
2/ 4
Train No.07490: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 28న ప్రకటించింది. ఈ ట్రైన్ 20.25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 20.25 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
3/ 4
ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
4/ 4
ఈ రైళ్లలో ఏసీ-2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ జనరల్ క్లాస్ జనరల్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.