Train No.07489: సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆ రోజు 20.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
2/ 5
Train No.07490: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 12న నడపనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రైన్ ఆ రోజు 16.35 గంటలకు బయలుదేరి.. సోమవారం 06.25 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
3/ 5
ఈ రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి తో పాటు..
4/ 5
తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.
5/ 5
ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.