ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ (RRB NTPC) ఎగ్జామ్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 4 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.08013: షాలిమార్ (Shalimar)-చీరాల(Chirala) మధ్య ఈ నెల 8న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.08014: చీరాల-షాలిమార్ మధ్య ఈ నెల 10న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ రైళ్లు Santragachi (సంత్రగాచి), ఖరగ్ పూర్, భద్రక్, జైపూర్, కటక్, భువనేశ్వర్, భ్రహ్మాపూర్, పలాసా, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
Train No.08615: Hatia (హతియా)-చీరాల మధ్య ఈ నెల 7న స్పెషల్ ట్రైన్ ప్రకటించంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Train No.08616: చీరాల-హతియా మధ్య ఈ నెల 10న మరో స్పెషల్ ట్రైన్ ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఈ రెండు స్పెషల్ ట్రైన్స్ Rourkela (రూర్కెలా), ఝార్సుగూడ, సంబాల్పూర్, కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, పలాసా, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ రైళ్లలో 3AC, స్లీపర్ క్లాస్, చైర్ కార్, జనరల్ సెకండ్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. (ఫొటో: ట్విట్టర్)