Train No.18519: విశాఖపట్నం-LTT ముంబాయి ట్రైన్ ను 8, 9, 12, 14, 15, 16 తేదీల్లో విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ట్రైన్ కు గుంటూరులో అదనపు స్టాపేజీ కల్పించారు.(ప్రతీకాత్మక చిత్రం)