హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Hyderabad-Tirupati Special Trains: హైదరాబాద్ నుంచి తిరుపతికి 4 స్పెషల్ రైళ్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

Hyderabad-Tirupati Special Trains: హైదరాబాద్ నుంచి తిరుపతికి 4 స్పెషల్ రైళ్లు.. తేదీలు, టైమింగ్స్ వివరాలివే..

తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇంకా తిరుపతికి రాక పోకలకు సాగించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories