Train No.02296: Pt. DD Upadhyaya-KSR Bengaluru స్పెషల్ ట్రైన్ మీర్జాపూర్, నర్సింగ్ పూర్, నాగపూర్, చంద్రాపూర్, బలర్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, కుప్పం, కృష్ణరాజపురం, బెంగలూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)