హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

AP Special Trains: కాచిగూడ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్.. గుంటూరు, విజయవాడ, భీమవరం మీదుగా.. టైమింగ్స్ ఇవే..

AP Special Trains: కాచిగూడ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్.. గుంటూరు, విజయవాడ, భీమవరం మీదుగా.. టైమింగ్స్ ఇవే..

రైళ్ల రద్దు కారణంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లలేకపోయిన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్ (Special Train) ప్రకటించింది. ఆ ట్రైన్ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories