Tirupati Special Trains: హోళీ సందర్భంగా తిరుపతికి భారీగా స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
Tirupati Special Trains: హోళీ సందర్భంగా తిరుపతికి భారీగా స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. హోళీ సందర్భంగా 9 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07571: కాకినాడ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ ట్రైన్ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 8
Train No 07572: తిరుపతి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 19న నడపనున్నారు. ఈ ట్రైన్ రాత్రి 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 8
Train No.07569: సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 18 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ తేదీల్లో సాయంత్రం 16.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 8
Train No.07570: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 20న నడపనున్నారు. ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
5/ 8
Train No.07578: తిరుపతి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న నడపనున్నారు. ఈ ట్రైన్ రాత్రి 8.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
6/ 8
Train No.07579: కాకినాడ టౌన్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 19న నడపనున్నారు. ఈ ట్రైన్ రాత్రి 9 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.
7/ 8
Train No.07580: తిరుపతి-నర్సాపూర్ ట్రైన్ ను ఈ నెల 19న నడపనున్నారు. ఈ ట్రైన్ మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 23.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.
8/ 8
Train No.07580: తిరుపతి-నర్సాపూర్ ట్రైన్ ను ఈ నెల 19న నడపనున్నారు. ఈ ట్రైన్ మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 23.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.