హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Train: కాచిగూడ-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..

Special Train: కాచిగూడ-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, తిరుపతి మధ్య రేపు, ఎల్లుండి స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories