Tirupati Special Train: కాచిగూడ-తిరుపతి మధ్య రేపు ఎల్లుండి స్పెషల్ ట్రైన్స్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు మీదుగా..
Tirupati Special Train: కాచిగూడ-తిరుపతి మధ్య రేపు ఎల్లుండి స్పెషల్ ట్రైన్స్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు మీదుగా..
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, తిరుపతి మధ్య రేపు, ఎల్లుండి స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 4, 5 తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 6
Train No.07473: కాచిగూడ నుంచి తిరుపతికి డిసెంబర్ 4న స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య తెలిపింది. ఈ ట్రైన్ 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
3/ 6
Train No.07474: తిరుపతి-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 5న నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ట్రైన్ 20.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09:00 గంటలకు కాచిగూ కు చేరుకుంటుంది.