హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Ganesh Nimarjanam Special MMTS Services: హైదరాబాద్ లోని గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం నేపథ్యంలో రాత్రంతా ఎంఎంటీఎస్ రైళ్లు.. టైమింగ్స్ ఇవే..

Ganesh Nimarjanam Special MMTS Services: హైదరాబాద్ లోని గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం నేపథ్యంలో రాత్రంతా ఎంఎంటీఎస్ రైళ్లు.. టైమింగ్స్ ఇవే..

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన (Hyderabad Ganesh Nimarjanam) వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం భారీగా స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్లను (Special MMTS Trains)ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ స్పెషల్ ట్రైన్లను ఈ రాత్రంతా నడపనున్నారు.

Top Stories