Ganesh Nimarjanam MMTS Special Services: గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం సందర్భంగా స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్లు.. అర్థరాత్రి నుంచి..
Ganesh Nimarjanam MMTS Special Services: గణేశ్ భక్తులకు శుభవార్త.. నిమజ్జనం సందర్భంగా స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్లు.. అర్థరాత్రి నుంచి..
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన (Hyderabad Ganesh Nimarjanam) వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కారణంగా రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులు, ప్రయాణికుల కోసం భారీగా స్పెషల్ ఎంఎంటీఎస్ ట్రైన్లను (Special MMTS Trains)ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ స్పెషల్ ట్రైన్లు సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 22:00 గంటల నుంచి 10వ తేదీ 04:00 గంటల వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Train No.GSH-1: సికింద్రాబాద్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 9న నడపనున్నారు. ఈ ట్రైన్ 23.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 00.05 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No.GHL-2: హైదరాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ ట్రైన్ ఈ నెల 10న తెల్లవారు జామున 00.30 గంటలకు బయలుదేరి.. 01.20 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.GLH-3: లింగంపల్లి-హైదరాబాద్ ట్రైన్ ఈ నెల 10న 01.50 గంటలకు బయలుదేరి.. 02.40 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
Train No.GHS-4: హైదరాబాద్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 10న తెల్లవారుజామున 03.30 గంటలకు బయలుదేరి.. 04.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Train No.GSL-5: హైదరాబాద్-లింగంపల్లి ట్రైన్ ఈ నెల 09న 23.00 గంటలకు బయలుదేరి.. 23.50 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No.GLF-6: లింగంపల్లి-ఫలక్ నూమా ట్రైన్ 10వ తేదీ 00.10 గంటలకు బయలుదేరి.. 01.50 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
Train No.GFS-7: ఫలక్ నూమా-సికింద్రాబాద్ ట్రైన్ ఈ నెల 10న 02.20 గంటలకు బయలుదేరి.. 3.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
Train No.GSH-8: సికింద్రాబాద్-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనున్నారు. ఈ ట్రైన్ 04.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04.40 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ఫొటో: ట్విట్టర్)