Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED FOUR SPECIAL TRAINS BETWEEN ANDHRA PRADESH AND TELANGANA HERE FULL DETAILS NS

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణ మధ్య 4 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

పండగ సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పలు ప్రత్యేక రైళ్లను(Special Trains) ప్రకటించింది. ఇందులో ఏపీ, తెలంగాణ (Andhra Pradesh-Telangana) మధ్య నాలుగు ట్రైన్లు, హైదరాబాద్-గోరఖ్ పూర్(Hyderabad-Gorakhpur) మధ్య మరో రెండు ట్రైన్లు ఉన్నాయి. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.