దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని నివారించడమే లక్ష్యంగా పలు వీక్లీ రైళ్లను డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
Train No.08579: విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ ట్రైన్ ను ప్రతీ బుధవారం నడపనున్నారు. ఈ ట్రైన్ డిసెంబర్ 7 నుంచి 28వ తేదీ వరకు పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.08580: సికింద్రాబాద్-విశాఖపట్నం ట్రైన్ ను డిసెంబర్ 8 నుంచి 29 వరకు పొడించనున్నారు. ఈ ట్రైన్ ను ప్రతీ గురువారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.02809: భువనేశ్వర్-తిరుపతి ట్రైన్ ను ప్రతీ శనివారం నడపనున్నారు. ఈ ట్రైన్ ను ఈ డిసెంబర్ 3 నుంచి 31 వరకు పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train No.02810: తిరుపతి-భువనేశ్వర్ ట్రైన్ ను డిసెంబర్ 4 నుంచి జనవరి 1 వరకు పొడిగించారు. ఈ ట్రైన్ ను ప్రతీ ఆదివారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Train No.08543: విశాఖపట్నం-బెంగూళురు కంటోన్మెంట్ ట్రైన్ ను డిసెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు పొడిగించారు. ఈ ట్రైన్ ను ప్రతీ ఆదివారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
Train No.08544: బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం ట్రైన్ ను డిసెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు పొడిగించారు. ఈ ట్రైన్ ను ప్రతీ సోమవారం నడపనున్నారు. (ఫొటో: ట్విట్టర్)