హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. భారీగా వీక్లీ స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. భారీగా వీక్లీ స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని నివారించడమే లక్ష్యంగా పలు వీక్లీ రైళ్లను డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Top Stories