హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భారీగా స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని నివారించడమే లక్ష్యంగా పలు వీక్లీ రైళ్లను డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories