Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కర్నూల్ సిటీ, మచిలీపట్నం, తిరుపతి, కాజీపేట, సికింద్రాబాద్ కు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కర్నూల్ సిటీ, మచిలీపట్నం, తిరుపతి, కాజీపేట, సికింద్రాబాద్ కు స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07067: మచిలీపట్నం-కర్నూల్ సిటీ ట్రైన్ ను జులై 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
Train No.07068: కర్నూల్ సిటీ-మచిలీపట్నం ట్రైన్‌ను ప్రతీ ఆది, బుధ, శుక్రవారాల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ జులై 3 నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
Train No.07095: మచిలీపట్నం-తిరుపతి ట్రైన్ ను ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ను జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
Train No.07096: తిరుపతి-మచిలీపట్నం ట్రైన్ ను జులై 2 నుంచి అక్టోబర్ 1 వరకు నడపనున్నారు. ప్రతీ సోమ, మంగళ, గురు, శనివారల్లో ఈ ట్రైన్ ను నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
Train No.07091: కాజీపేట-తిరుపతి మధ్య జులై 5 నుంచి సెప్టెంబర్ 27వరకు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ ప్రతీ మంగళవారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
Train No.07092: తిరుపతి-కాజీపేట మధ్య జులై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ ను ప్రతీ మంగళవారం నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
Train No.07185: మచిలీపట్నం-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను జులై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ ను ప్రతీ ఆదివారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
Train No.07186: సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య జులై 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతీ ఆదివారం స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
హైదరాబాద్ - గోరఖ్ పూర్, గోరఖ్ పూర్ - హైదరాబాద్, సకింద్రాబాద్-ఎర్నాకులం, కాజీపేట-దాదర్ సెంట్రల్ తదితర ప్రాంతాలకు సైతం ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)