Extension of Special Trains: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా స్పెషల్ ట్రైన్స్
Extension of Special Trains: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే భారీగా స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించిన అధికారులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించారు. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ఫొటో: ట్విట్టర్)
2/ 5
Train No. 05303: గోరఖ్ పూర్-ఎర్నాకులం మధ్య ప్రతీ శనివారం స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ జులై 30 వరకు కొనసాగనుంది. ఈ ట్రైన్ 08:30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 12.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
Train No.ఎర్నాకులం-గోరఖ్ పూర్ మధ్య ప్రతీ సోమవారం స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 23.55 గంటలకు బయలేదేరి.. మరుసటి రోజు 08:35 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగస్టు 1వ తేదీ వరకు కొనసాగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ ట్రైన్ ఖలియాబాద్, బస్తీ, ఖాన్ పూర్ సెంట్రల్, భోపాల్, నాగ్ పూర్, బలర్షా, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, సేలం, కోయంబత్తూరు, పలక్కాడ్, ఆలువా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ ట్రైన్ ఖలియాబాద్, బస్తీ, ఖాన్ పూర్ సెంట్రల్, భోపాల్, నాగ్ పూర్, బలర్షా, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, సేలం, కోయంబత్తూరు, పలక్కాడ్, ఆలువా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ఫొటో: ట్విట్టర్)