హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి, నర్సాపూర్, హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి, నర్సాపూర్, హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల మధ్య నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories