6. రైలు నెంబర్ 06036 చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రూట్లో అక్టోబర్ 12, 29, 26, నవంబర్ 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 8.10 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు సంత్రగచ్చి జంక్షన్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)