Special Trains: ప్రయాణికులకు అలర్ట్... దసరాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains | దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు అలర్ట్. దసరా సెలవుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తున్నాయో తెలుసుకోండి.