6. సికింద్రాబాద్-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ దసరా ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)