1. రైలు నెంబర్ 07550 సికింద్రాబాద్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 14న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07450 మచిలీపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు 2021 అక్టోబర్ 17న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.05 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు చిలకలపూడి, పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజిపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)