హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Dussehra Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నరసాపురానికి దసరా స్పెషల్ ట్రైన్లు.. బెంగళూరుకు కూడా.. పూర్తి వివరాలివే

Dussehra Special Trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నరసాపురానికి దసరా స్పెషల్ ట్రైన్లు.. బెంగళూరుకు కూడా.. పూర్తి వివరాలివే

దసరా సెలవుల నేపథ్యంలో భారీగా ప్రజలు వారి సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే భారీగా స్పెషల్ ట్రైన్లను (Special Trains) ప్రవేశపెడుతోంది. తాజగా మరికొన్నిస్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories