Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రెండు రైళ్లు రద్దు, మరో రెండు దారి మళ్లింపు.. వివరాలివే
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రెండు రైళ్లు రద్దు, మరో రెండు దారి మళ్లింపు.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27 నమరియు 28, 29 తేదీల్లో పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27 నమరియు 28, 29 తేదీల్లో పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No. 17267: కాకినాడ-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.17268: విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ ట్రైన్ ను సైతం ఆ రెండు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train No.17239: గుంటూరు-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 27, 28 తేదీల్లో సామర్లకోట-విశాఖటపట్నం మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Train No.17240: విశాఖపట్నం-గుంటూరు ట్రైన్ ను ఈ నెల 27, 28, 29 తేదీల్లో విశాఖపట్నం-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. (ఫొటో: ట్విట్టర్)