Train No.17269: విజయవాడ-నర్సాపూర్ డెమూ ట్రైన్ ను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ను ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
2/ 8
Train No.07863: నర్సాపూర్-విజయవాడ డెమూ ట్రైన్ ను సైతం రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
3/ 8
Train No.07861: విజయవాడ-నర్సాపూర్ డెమూ ట్రైన్ ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ ను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే.
4/ 8
Train No.17270: నర్సాపూర్-విజయవాడ డెమూ ట్రైన్ ను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశారు అధికారులు. ఈ ట్రైన్ ను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశారు.
5/ 8
Train No.07283: విజయవాడ-భీమవరం జంక్షన్ డెమూ ట్రైన్ ను ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో రద్దు చేశారు అధికారులు.
6/ 8
Train No.07772: భీమవరం జంక్షన్ - నిడదవోలు డెమూ ట్రైన్ ను ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో రద్దు చేశారు.
7/ 8
Train No.07882: నిడదవోలు-భీమవరం జంక్షన్ డెమూ ట్రైన్ ను ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో రద్దు చేశారు అధికారులు.
8/ 8
Train No.07865: భీమవరం జంక్షన్-విజయవాడ డెమూ ట్రైన్ ను సైతం ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో పేర్కొంది.