Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED CANCELLATION OF TRAINS DUE TO TRAFFIC BLOCK HERE DETAILS NS

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ కు వెళ్లే ట్రైన్ తో పాటు మరో 4 రైళ్లు రద్దు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల కారణంగా 4 రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.