Home » photogallery » business »

SOUTH CENTRAL RAILWAY ANNOUNCED CANCELLATION OF MMTS TRAINS UP TO JULY 17 HERE DETAILS NS

MMTS Trains Cancelled: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. అప్పటి వరకు ఈ సర్వీసులన్నీ రద్దు.. పూర్తి వివరాలివే..

దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఈ కింది ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.