Lingampalli-Hyderabad MMTS: ఈ మార్గంలో 9 సర్వీసులను రద్దు చేశారు. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Hyderabad-Lingampalli: ఈ మార్గంలో 9 సర్వీసులను రద్దు చేశారు. 47105, 47109, 47110, 47111, 47116, 47118, 47120 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Falaknuma-Lingampalli: ఈ మార్గంలో 7 సర్వీసులను రద్దు చేశారు. 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Lingampalli-Falaknuma: ఈ మార్గంలో మొత్తం 7 సర్వీసులను రద్దు చేశారు. 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల సర్వీసులను రద్దు చేశారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Secunderabad-Lingampalli మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును అధికారులు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
Secunderabad-Lingampalli మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును అధికారులు రద్దు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)